ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది..: రేవంత్ రెడ్డి

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు.

 Congress Is Committed To The Development Of Muslims Revanth Reddy-TeluguStop.com

అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ ను చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా తమకు లేదని చెప్పారు.సభలో చాలా మంది కొత్త వాళ్లు ఉన్నారన్న ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలని సూచించారు.ముస్లిం అభ్యర్థులను ఓడించేందుకు ఎంఐఎం, బీఆర్ఎస్ పొత్తని ఆరోపించారు.

చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ కు హిందువులు ఓటు వేశారని చెప్పారు.ఎంఐఎం ఒక పార్టీ మాత్రమేనన్న రేవంత్ రెడ్డి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube