తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి( Balayya Babu ) చాలా మంచి గుర్తింపు అయితే ఉంది.ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్ లో ‘డాకు మహారాజు’ ( Daku Maharaja )అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పూర్తయిన వెంటనే బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 అనే సినిమాని కూడా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న బాలయ్య బాబు రాబోయే సినిమాలతో భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు.

మరి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.ఇక బాబీ ( Bobby )డైరెక్షన్ లో వస్తున్న డాకు మహారాజు కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో చాలామంది ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందనేది తెలియాల్సి ఉంది.

ఇక రామ్ చరణ్ , వెంకటేష్ ఇద్దరూ తమ తమ సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచినప్పటికి బాలయ్య బాబు ఈ సంక్రాంతి హీరోగా నిలుస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్న బాబీ సైతం సక్సెస్ సాధిస్తామని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.మరి బాబీ నమ్మకం నిలబడుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న బాబీ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.మరి ఆయన ఈ సినిమాని కూడా విజయవంతం చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.