ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది..: రేవంత్ రెడ్డి
TeluguStop.com
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. """/" /
అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ ను చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా తమకు లేదని చెప్పారు.సభలో చాలా మంది కొత్త వాళ్లు ఉన్నారన్న ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలని సూచించారు.
ముస్లిం అభ్యర్థులను ఓడించేందుకు ఎంఐఎం, బీఆర్ఎస్ పొత్తని ఆరోపించారు.చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ కు హిందువులు ఓటు వేశారని చెప్పారు.
ఎంఐఎం ఒక పార్టీ మాత్రమేనన్న రేవంత్ రెడ్డి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.
ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!