రేవతి మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేయడం రైటేనా.. నెటిజన్ల అభిప్రాయమిదే!

స్టార్ హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )అరెస్ట్ ప్రస్తుతం ఒకింత సంచలనం అయింది.అల్లు అర్జున్ కు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Netizens Reaction About Allu Arjun Arrest Details Inside Goes Viral In Soci-TeluguStop.com

మరోవైపు అల్లు అర్జున్ ను సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదని కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ( Lunch Motion Petition )దాఖలైందని సమాచారం అందుతోంది.అల్లు అర్జున్ పై కేసు నిలబడదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

పోలీసుల విచారణలో అల్లు అర్జున్ ఏం చెబుతారనే చర్చ జరుగుతోంది.అభిమానులు మాత్రం బన్నీ ( Bunny )విషయంలో టెన్షన్ పడుతున్నారు.రేపు, ఎల్లుండి సెలవు రోజులు కావడంతో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది.నిరంజన్ రెడ్డి బన్నీ తరపు లాయర్ అని తెలుస్తోంది.

రేవతి మృతి విషయంలో బన్నీ ప్రమేయం ప్రత్యక్షంగా లేదనే అభిప్రాయలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Allu Arjun, Bunny, Gandhi, Lunch, Netizensallu-Movie

అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ ( KTR )కామెంట్స్ సైతం సంచలనం అవుతున్నాయి.గాంధీ ఆస్పత్రిలో( Gandhi Hospital ) బన్నీకి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది.అల్లు అర్జున్ పై నమోదైన కేసు నాన్ బెయిలబుల్ కేసు అని తెలుస్తోంది.

చిరంజీవి, దిల్ రాజుతో పాటు మరి కొందరు సినీ పెద్దలు కోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం అందుతోంది.

Telugu Allu Arjun, Bunny, Gandhi, Lunch, Netizensallu-Movie

బన్నీ అరెస్ట్ వెనుక పలువురు రాజకీయ నాయకుల కుట్ర ఉందనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.మరి ఈ కామెంట్ల విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.ఈ వివాదం బన్నీ కెరీర్ పై ప్రభావం చూపించే ఛాన్స్ ఉందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ కేసులో బన్నీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో వ్యతిరేకంగా వస్తాయో చూడాల్సి ఉంది.అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం రైట్ కాదని నెటిజన్లు చెబుతున్నారు.బన్నీ ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube