చిరంజీవి( Chiranjeevi ) లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి.ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ వచ్చాయి.
సుప్రీం హీరో దగ్గర నుంచి మెగాస్టార్ గా ఆయన ఎదిగిన తీరు అద్భుతం అనే చెప్పాలి.ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇక ఎవరైతే యంగ్ డైరెక్టర్లు( Young Directors ) మంచి సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఆయన వాళ్లతో సినిమాలు చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరో రేంజ్ నుంచి ఇంత ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ప్రయత్నం చేస్తున్న చిరంజీవి తన తోటి హీరోల కంటే ఒక అడుగు ముందు వరుసలోనే ఉన్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక తమదైన రీతిలో చిరంజీవితో సినిమా చేయాలనుకునే వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి చిరంజీవి కూడా వాళ్లకు సహకరిస్తున్నాడు.ఇక భారీ సినిమాలను చేయడానికి సిద్ధమైన ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలిన చిరంజీవి ఇక మీదట చేయబోయే సినిమాలతో మరోసారి ఒకప్పటి వింటేజ్ చిరంజీవి లుక్కుని చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఆయా దర్శకులు వాళ్ళ స్టైల్ లో చిరంజీవిని ఏ రేంజ్ లో చూపిస్తారు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ఇప్పటికే అనిల్ రావిపూడి( Anil Ravipudi ) శ్రీకాంత్ ఓదెలతో( Srikanth Odela ) పాటు సందీప్ రెడ్డివంగా హరిష్ శంకర్ లాంటి డైరెక్టర్లతో కూడా ఆయన సినిమాలను చేసే అవకాశమైతే ఉంది…ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి ప్రస్తుతం మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు…
.