పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ని సాధించిన అల్లు అర్జున్ ఆయనకంటూ ఒక స్టార్ డంను ఏర్పాటు చేసుకున్నాడు.ప్రస్తుతం ఆయన సంతోషంగా ఉందామని అనుకున్న సమయంలో పుష్ప 2(Pushpa 2) రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాటలో రేవతి (Revathi)అనే ఆవిడ మృతి చెందడంతో ఆయన మీద కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి.
ఇక దానికి సంబంధించిన కేసు లో ఆయన ప్రస్తుతం అరెస్ట్ అయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్(Chikkadapalli Police Station) లో ఉన్నాడు.
మరి దానికి అనుగుణంగానే ఆయన ఈ కేసు మూడ ఎలాంటి స్పందనను తెలియజేయబోతున్నాడు తన లాయర్ తనవైపు నుంచి ఎలా మాట్లాడబోతున్నాడనేది తెలియాల్సి ఉంది.
ముఖ్యంగా ఆయన కనక జైలుకు (Jail)వెళ్ళకుండా బయటికి రావాలంటే దానికి ఒకటే ఒక పరిష్కార మార్గం అయితే ఉంది.అది ఏంటి అంటే రేవతి ఫ్యామిలీ మెంబర్స్(Revathi Family Members) అందరూ కాంప్రమైజ్ అయితే తప్ప ఆయన బయటికి వచ్చే అవకాశాలు అయితే లేవు.
ఇక ఆ విధంగా అయినా కూడా కొంతమంది పోలీసులు అతని మీద న్యూసెన్స్ కేసుని పెట్టారు.మరి ఆ రకంగా కూడా ఆయన జైలుకు వెళ్లే అవకాశం అయితే ఉంది.

కానీ రేవతి ఫ్యామిలీ(Revathi Family ) కాంప్రమైజ్ అయి కేసు కొట్టేస్తే మాత్రం 90% అల్లు అర్జున్ (Allu Arjun)బయటికి వచ్చే అవకాశాలైతే ఉంటాయి.ఇక న్యూసెన్స్ కేసు పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వదు.దానికి ఫైన్ కట్టి బయటికి రావచ్చు అంటూ కొంతమంది న్యాయ నిపుణులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… మరి అల్లు అర్జున్ విషయంలో ఏం చేయబోతున్నారు ఆయన ఎలాంటి డిసిజన్ తీసుకొని జైలుకు వెళ్లకుండా బయటికి రాబోతున్నాడనేది తెలియాల్సి ఉంది…ఇక మొత్తనుకైతే అల్లు అర్జున్ స్టార్ హీరోగా వెలుగొందాలి అంటే ముందు ఈ కేసు నుంచి బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది…
.