సాధారణంగా ఒక సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ కావాలంటే సులువు కాదు.ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగు వెలిగిన హీరోలు ప్రస్తుతం సరైన ఆఫర్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
బన్నీకి లక్ కలిసొచ్చి పుష్ప2( Pushpa 2 ) హిట్టైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బన్నీ( Bunny ) తర్వాత సినిమాలకు ఈ స్థాయి కలెక్షన్లు కష్టమేనని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
పుష్ప1 కు సీక్వెల్ కాబట్టి పుష్ప ది రూల్ కు( Pushpa The Rule ) బాలీవుడ్ లో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.అయితే బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీకి( Bunny Trivikram Movie ) ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఊహించలేము.
ప్రభాస్ ( Prabhas ) బాహుబలి1, బాహుబలి2 సినిమాలతో విజయాలను అందుకున్న ప్రభాస్ కు సైతం రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ షాక్ తగిలింది.

పుష్ప2 సినిమాకు ఇతర భాషల్లో వస్తున్న స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ రావడం లేదు.బన్నీకి లక్ కలిసొచ్చి పుష్ప2 హిట్టైందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పుష్ప ది రూల్ సినిమాకు ఏకంగా 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందనే సంగతి తెలిసిందే.
ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

పుష్ప ది రూల్ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.పుష్ప2 సినిమా రాబోయే రోజుల్లో ఇతర భాషల్లో సైతం డబ్ అయ్యి విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.బన్నీ పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.
బన్నీకి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతోంది.అల్లు అర్జున్( Allu Arjun ) వేగంగా సినిమాల్లో నటిస్తానని అభిమానులకు మాట ఇవ్వగా ఆ మాటను ఎంతమేర నిలబెట్టుకుంటారో చూడాల్సి ఉంది.