దేశంలోని పలు రాష్ట్రాలకు గవర్నర్లు నియామకం అయ్యారు.ఇందులో భాగంగా మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు సిక్కిం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ లను నియమించింది.
మహారాష్ట్ర గవర్నర్ గా రమేశ్, సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ లను ప్రభుత్వం నియమించింది.అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా త్రివిక్రమ్ పట్నాయక్ లు నియామకం అయ్యారు.