మనిషి అనే వాడు తప్పులు చేయడం సహజమే.అయితే కొందరు బతకడానికి అనేక తప్పులు చేస్తూ జైలు పాలు అవుతుంటారు.
ఇలా జైలు జీవితం గడుపుతున్న సమయంలో వారికి వేరే నేరాలు చేసి జైలుకు వచ్చిన కొందరు పరిచయం అవుతూ ఉంటారు.ఎక్కడైనా సరే నేరాలు చేసిన వారిని జైల్లో ఉంచుతారు.
ఇలా జైలలో పురుషులని, మహిళలను ప్రత్యేకంగా వేరువేరు జైలలో ఉంచుతారు.అయితే, కొన్ని దేశాలలో లేడీ ఖైదీలు లేదా పురుష ఖైదీలు శిక్ష అనుభవిస్తున్న వారు ఉన్నగాని, వారి కుటుంబ సభ్యులకు కూడా వారితో కొన్ని రోజులు కలిసి ఉండేందుకు కోర్టులు అనుమతిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే కొందరు మహిళలు ప్రెగ్నెంట్( Pregnant ) అయిన సందర్భాలు కూడా లేకపోలేదు.కొన్నిసార్లు అయితే మ జైలు అధికారులు చేసే నిర్వాహల వల్ల కూడా మహిళ ఖైదీలు ప్రెగ్నెంట్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
ఇకపోతే, తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా ఉంది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.
అమెరికాలోని( America ) మయామీలో టర్నర్ గిల్ ఫోర్ట్ నైటు జైలులో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.అక్కడి జైల్లో ఉన్న 29 ఏళ్ల డైసీ లింక్( Daisy Link ) 2022 నుంచి జైలులో ఖైదీగా జీవనం కొనసాగిస్తోంది.ఆమె పక్కనే ఉన్న ఓ జైలు గదిలో జాన్ డిబాస్( Joan Depaz ) అనే 24 ఏళ్ల యువకుడు కూడా జైలు జీవితం గడుపుతున్నాడు.అయితే మగవారికి ఆడవారికి ఎటువంటి కలయిక జరగకుండా ఏర్పాట్లను చేశారు.
కాకపోతే, అక్కడ వీరిద్దరి గదులకు మధ్యలో ఎయిర్ కండిషన్ వెంటిలేషన్ ఉంది.దానిద్వారా నుంచి రెండు గదులలో ఉన్నవారు మాట్లాడుకోవచ్చు.
అయితే, జాన్ డిబాస్ పక్కనే ఉన్న డైసీ తో తన పర్సనల్ జీవితం గురించి చెప్పుకొచ్చి చాలా బాధపడ్డాడట.దాంతో వారిద్దరు పరిచయం కాస్త రోజురోజుకి ప్రేమగా మారింది.
ఇంకేముంది ఈ నేపథ్యంలో జాన్ దివాస్ తనకు తండ్రి కావాలని ఉందని డైసీతో తెలపడంతో ప్రియుడి కోరిక ఎలాగైనా తీర్చాలని ఓ మాస్టర్ ప్లాన్ వేసింది.
వీరిద్దరి గదికి మధ్య రంద్రం ఉండడంతో డైసీ గది నుంచి ఏది వేసిన పక్క గదిలోకి వెళ్తుందంట.అలా డైసీ ప్రతిరోజు తన బెడ్ షీట్ కు ఒక రాయి కట్టి ప్రియుడి గదిలో వేసేడని ఆ తర్వాత ఓ ప్లాస్టిక్ కవర్లో తన ప్రియుడు స్పెరమ్ ను బెడ్ సీటుకు కట్టి ఉంచేవాడట.దాన్ని ఆమె మళ్లీ వెనుకు తీసుకొని స్పెరమ్ ను తన యోనిలో ఇంజెక్ట్ చేసుకునేదట.
ఇలా రోజుకి ఐదు ఆరుసార్లు స్పేరమ్ ను పంపడం ఆమె తన యోనిలో ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా గర్భం దాల్చి ఏకంగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఇక ఈ విషయం తెలుసుకున్న జైలు అధికారులు ఏం చేయాలో అర్థం కాక తలలు పీక్కుంటున్నారు.