రాజ్యసభ తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) అభ్యర్థుల ఖరారులో ట్విస్ట్ నెలకొంది.రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి పేర్లు తెరపైకి వచ్చాయి.
అయితే అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు.కాసేపటిలో వీరి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.అయితే తెలంగాణలో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.వీటిలో రెండు అధికార కాంగ్రెస్ పార్టీకి, ఒక స్థానం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్( BRS ) కు వచ్చే అవకాశం ఉంది.