Kodi Kathi Srinivas : కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు

కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ కు ( Kodi Kathi Srinivas ) బెయిల్ వచ్చింది.ఈ మేరకు శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు( AP High Court ) షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

 Kodi Kathi Srinivas : కోడికత్తి కేసు నింది�-TeluguStop.com

కాగా వైఎస్ జగన్ పై( YS Jagan ) దాడి కేసులో శ్రీనివాస్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే కోడికత్తి కేసులో బెయిల్( Bail ) మంజూరు చేయాలని కోరుతూ శ్రీనివాస్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

గతంలో ఈ బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది.ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం జనవరి 24వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది.తాజాగా షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.ఈ క్రమంలోనే వారానికి ఒక్క రోజు ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాలని తెలిపింది.అలాగే కేసు విషయంపై మీడియాతో మాట్లాడవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube