ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని 3 నెలలు డిప్రెషన్ లోకి వెళ్లిన హీరో..!

ఓ సినిమా హిట్ ఫ్లాప్ అన్నది హీరో చేతుల్లో ఏమి ఉండదు.కథ విన్నప్పుడు తనకు కనెక్ట్ అయ్యి వర్క్ అవుట్ అవుతుందని అనిపిస్తే సినిమా చేస్తాడు.

 Sharwanand Went Dipression When His Movie Got Floped Details, Oke Oka Jeevitham,-TeluguStop.com

దాని వల్ల వచ్చిన ఎలాంటి ఫలితం అయినా సరే రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది.అయితే ఈ క్రమంలో ఓ యువ హీరో మాత్రం సినిమా ఫ్లాప్ అయితే ఏకంగా 3 నెలల పాటు డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్పాడు.

ఇంతకీ ఎవరా హీరో అంటే యువ హీరో శర్వానంద్ అని తెలుస్తుంది.శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం.

సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో శర్వానంద్ తన సినిమా ఫ్లాప్ అవడంతో మూడు నెలలు ఎవరికి కనిపించకుండా తనకు తానే హౌజ్ అరెస్ట్ చేసుకున్నా అని అన్నారు.ఆ సినిమా ఏంటి అంటే పడి పడి లేచే మనసు అని చెప్పారు.

హను రాఘవపుడి డైరక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా బాగా వర్క్ అవుట్ అవుతుందని ఆశించానని కాకపోతే రిజల్ట్ చూసి షాక్ అయ్యానని అన్నారు హను.అందుకే ఆ టైం లో 3 నెలలు డిప్రెషన్ లోకి వెళ్లానని అన్నారు.అయితే ఇప్పుడు అంతా సెట్ అయ్యిందని.వరుస ఫ్లాపుల వల్ల అలవాటు అయ్యిందని అన్నారు శర్వానంద్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube