నెల్లూరు: మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కామెంట్స్.మా కుటుంబంలో అనుకోని విషాదం జరిగింది.
మా కుటుంబం నుంచి విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు నుంచి పోటీకి నిలబెట్టాం.గౌతమ్ బాబు చేసిన కార్యక్రమాలను విక్రమ్ ముందుకు తీసుకెళ్తారు.
జూన్ 2న నామినేషన్ దాఖలు చేస్తున్నాం.ఎంతమంది పోటీ చేసినా వైసీపీ గెలిచి తీరుతుంది.
విక్రమ్ రెడ్డి కామెంట్స్… గడప గడపకి తిరిగాం, సమస్యలు తెలుసుకున్నాం.యువతకి అండగా ఉంటాం, గౌతమ్ అన్న ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం.ప్రజల ఆశీర్వాదం ఉంది, గౌతమ్ అన్న మరణం కలిచివేసింది.ప్రజల్లో ప్రభుత్వానికి పూర్తి ఆదరణ ఉంది.