స్పెషల్ టాస్క్ ఫోర్స్, పోలీసులు వందల సంఖ్యలో రేవంత్ రెడ్డి ఇంటి ముందు మోహరింపు…మధ్యాహ్నం 3 గంటల నుంచి దిల్సుక్ నగర్ లో విద్యార్థి,యువజన జంగ్ సైరన్ కార్యక్రమంజంగ్ సైరన్ లో పాల్గొని పోరాటాన్ని ప్రారంభించి ఎల్బీనగర్ వరకు పాదయాత్ర చేయనున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులుకార్యక్రమాన్ని అడ్డుకోనుకెందుకు అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీస్ లుఅదే క్రమంలో రేవంత్ రెడ్డి ఇంటి ముందు మోహరించిన వందలాది మంది పోలీసుల.
తాజా వార్తలు