పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ “బద్రి” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.
బద్రి బద్రీనాథ్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన రేణు దేశాయ్, ముంబై బ్యూటీ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన.సరియు అనే పాత్ర ద్వారా ప్రేక్షకులను ఎంతో సందడి చేసిన ఈ భామ బద్రి సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా కలిసిరాలేదని చెప్పవచ్చు.
“ఏ చికితా” అంటూ.బద్రి సినిమాలో ఆడిపాడిన ఈ బ్యూటీ చివరిగా “ఆకతాయి” చిత్రంలో ఓ పాటలో సందడి చేశారు.తెలుగు తెరకు దూరమైన ఈ బ్యూటీ ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఎంతో ఆరాటపడుతోంది.
ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల మతి పోగొడుతుంది.తెలుగులో ఈ బ్యూటీ నటించినటువంటి నరసింహ, నాని, పరమవీరచక్ర వంటి సినిమాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి.
ఈ క్రమంలోనే బాలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ మాత్రం వరుస సినిమాలను చేస్తూ ఉంది.
![Telugu Age, Amisha, Badhri, Badri, Heroin, Hot, Pawan Kalyna, Puri Jagannath, To Telugu Age, Amisha, Badhri, Badri, Heroin, Hot, Pawan Kalyna, Puri Jagannath, To](https://telugustop.com/wp-content/uploads/2021/08/badri-movie-actress-ameesha-patel-shares-her-glamorous-photos-in-social-mediaaa.jpg )
ప్రస్తుతం 40 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ చిన్న పిల్లల అల్లరి చేస్తూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తుంది.బద్రి సినిమాలో సరియు పాత్రలో ఎంతో అమాయకంగా నటించిన ఈ భామ తన హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పవచ్చు.ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఎంతో మంది అభిమానులను సందడి చేస్తుందని చెప్పవచ్చు.