మ‌రో ప్ర‌పంచ వింత ఇది....

ప్రపంచ వింత‌ల‌లో మ‌రో వింత‌కు స్ధానం ద‌క్క‌బోతోంది.ఈ సువిశాల విశ్వంలోనే అతి పొడవైన, లోతైన రైల్వే సొరంగమార్గం స్విట్జర్లాండ్ లో బుథ‌వారం ప్రారంభించ‌డంతో ఈ రికార్డును సొంత చేసుకోబోతోంది.

 Swis Railway Turnol Start With New World Records-TeluguStop.com

ఏటా లక్షల లారీల ద్వారా జ‌రుగుతున్నస‌రుకు రవాణా కార‌ణంగా పెద్ద ఎత్తున స‌మ‌యం, ప్ర‌జా ధ‌నం వృధా అవుతోంద‌ని 1947లోనే గోథెర్డ్ బేస్ టెన్నెల్ కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.ఈ 57 కిలోమీటర్ల పొడవైన డబుల్ లైన్- రైల్వే సొరంగమార్గం నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టిన విష‌యం విదిత‌మే.

ఈ నిర్మాణం విష‌య‌మై 1992లో అప్ప‌టి ప్ర‌భుత్వం రిఫరెండం నిర్వహిస్తే స్విస్ ఓటర్లు ఆమోదం తెలిపారు.

దక్షిణ యూరప్- ఉత్తర ప్రాంతం మధ్య పర్వతాలతో కూడిన ప్రాంతంలో 2 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఈ రైల్వే సొరంగ మార్గంకోసం దాదాపు 17 ఏళ్ల పాటు వేలాది మంది శ్ర‌మించి నిర్మించారు.57 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే సొరంగాన్ని భూమి ఉపరితలానికి ఎనిమిదివేల అడుగుల లోతున నిర్మించారు

స్విస్ పర్వతాల గుండా నిర్మాణ‌మైన రైలు సొరంగమార్గం యురి సెంట్రల్ కాంటన్ నుంచి సదరన్ టిసినో కాంటన్ బొడియో వరకూ సాగే ఈ మార్గంలో పర్వతాల క్రింది భాగాల‌ను తొలిచి వాటి కింద నుంచి 2.3 కిలోమీటర్ల మేరకు రైల్వే సొరంగమార్గంను ఏర్పాటు చేయ‌టం విశేషం.

బుధ‌వారం జ‌రిగిన ఈ రైల్వే టెన్నెల్ ప్రారంభ కార్యక్రమంలో జర్మన్ ఛాన్స్ లర్ ఏంజెలా మార్కెల్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ప్రాన్సికో హోలాండ్, ఇటలి ప్రధాని రెంజో స్విస్ అధికారులు పాల్గొని ఆస‌క్తిగా సొంరంగ మార్గంలో ప్ర‌యాణించారు.యురోపియన్ సరుకుల రవాణా లో ఇదో విప్లవం అని స్విట్జర్లాండ్ పేర్కొంది

ప్ర‌స్తుతం స‌ర‌కు ర‌వాణా జ‌రుపుతున్న ఈ ట‌ర్న‌ల్ ద్వారా ్ర‌ప‌యాణీకుల‌తో కూడిన‌ .హై స్పీడ్ రైల్వే సర్వీసులు ప్రారంభించేందుకు స్విస్ రైల్వే ముమ్మ‌ర ఏర్పాట్ల చేస్తోంది.త్వ‌ర‌లోనే ఈ టెన్నెల్ .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube