తెలంగాణలో ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది.తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేవం నిర్వహించారు.
ఈ వేడుకకు మూడు వందల మందికి పైగా ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానాలను పంపనున్నారు.ప్రతి సంవత్సరం నిర్వహించే ప్లీనరీ వేడుకలకు బదులుగా ఈసారి ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.