సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు కొన్ని అలవాట్లు, సీక్రెట్లు ఉంటాయి.చాలావరకు వాటి గురించి బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.
కానీ కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్లు నోరు జారడం కానీ లేదా తమ సన్నిహితుల ద్వారానైనా కానీ వారి విషయాలు బయట పడుతూ ఉంటాయి.అయితే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్న( Tamanna ) బాగోతం కూడా తన ఫ్రెండ్ ద్వారా బయటపడగా ప్రతి ఒక్కరూ ఆమెను చీదరించుకుంటున్నారు.
ఇంతకు ఆమె ఏం చేసిందన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా( Milky Beauty ) ఎవరు తెచ్చుకొని గుర్తింపును తన అందంతో తెచ్చుకుంది తమన్నా.
ముట్టుకుంటే మాసిపోయే రంగుతో ఉన్న ఈ ముద్దుగుమ్మను తొలిచూపులోనే కుర్రాళ్ళు ఫిదా అయ్యారు.కేవలం అందమే కాకుండా మంచి టాలెంట్ కూడా ఉంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.
తమన్నా తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యింది.
ఆ తర్వాత హ్యాపీ డేస్( Happy Days ) సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా( Star Heroine ) నిలిచింది.
కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో, అతిధి పాత్రలలో కూడా నటించింది.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీసింది.

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ.తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను కాకుండా తన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంది.పైగా ఓటీటీ ప్రాజెక్టులలో కూడా సైన్ చేస్తూ దూసుకెళ్తుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తమన్నాకు ఒక పాడు అలవాటు ఉందని తన ఫ్రెండ్ ద్వారా బయటపడింది.అదేంటంటే సిగరెట్ కాల్చడం. మామూలుగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ట్రెండ్ అంటూ సిగరెట్ కాలుస్తూ నానా రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈమధ్య అమ్మాయిలు కూడా అలాగే తయారవుతున్నారు.
తాము కూడా ఎందులో తక్కువ కాదు అన్నట్లుగా సిగరెట్టు కాలుస్తూ మందు తాగుతూ బాగా చిల్ అవుతున్నారు.

ఇక ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది హీరోయిన్లకు కూడా సిగరెట్ కాల్చే అలవాటు ఉంది.కానీ బయటపడటం లేదు.అయితే తమన్నా సిగరెట్ తాగుతుందన్న విషయం బయటపడటంతో ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేస్తుంది.
తనకు ఈ అలవాటు ఉందన్న విషయం బయటపడకుండా బాగా మేనేజ్ చేస్తుందట.ఇక తన ఇంట్లో కూడా సిగరెట్ తాగుతుందట.ఏకంగా బాత్రూంలోకి వెళ్లి సిగరెట్ తాగుతూ ఎంజాయ్ చేస్తుందట.దీంతో ఇంతకాలం ఈ విషయం తెలియని తన అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు.
ఛీ.ఈమె కూడా ఇటువంటిదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.







