ఆలీ - సుమ ల మధ్య విభేదాలు !

మాటీవీ నిర్వహించే అవార్డు ఫంక్షన్ లకి విపరీతమైన క్రేజ్ ఎప్పుడూ చూస్తూ ఉంటాం మనం.ఇప్పటి వరకూ ఈ అవార్డుల లో ఆలీ – సుమ కాంబినేషన్ లో వచ్చే ఎపిసోడ్ లు షో మొత్తానికీ హై లైట్ లు గా మారుతూ ఉంటాయి.

 What’s Wrong Between Ali And Suma-TeluguStop.com

త్వరలో మాటీవీ అవార్డ్ ఫంక్షన్ పైన వాళ్ళు తీసే షార్ట్ ఫిలిం బాహుబలి మీద రాబోతోంది.మా టీ అవార్డ్స్ ఈ నెలలోనే అంటూ మాటీవీ ఇప్పుడో ప్రోమో టెలికాస్ట్ చేస్తోంది.

ఇందులో బాహుబలి స్పూఫ్ ని బాగానే తీసేశారు.కళామతల్లి అండ్ శివగామి పాత్రలో ఎప్పటిలాగే సుమ నటించగా.

బాయిలింగ్ స్టార్ పృథ్వీ కట్టప్ప పాత్రలో కనిపించనున్నాడు.

ఇక బాహుబలిగాను , పైరసీకేయ గాను సంపూర్ణేష్ బాబు కనిపించనున్నాడు.

సంపూ చేసిన రోల్స్ ని సాధారణంగా ఆలీ ఎప్పుడూ చేస్తాడు కానీ కారణం తెలీదు కానీ ఆలీ స్థానం లో సంపూ ఒచ్చేసాడు.ఆలీ చెయ్యను అన్నాడో మరి సుమ – ఆలీల మధ్యన గొడవ నిజమేనో అనేది తెలియడం లేదు.

ఈ స్పూఫ్ విడియో బిట్ ను మా టీవీ ట్వీట్ చేసింది.మరి ఆలీ లేనట్లే అన్నది కన్ ఫర్మ్ అయితే, ఇన్నాళ్లుగా కలిసి చేస్తున్న సిరీస్ ను పక్కన పెట్టారు అంటే ఆ ఇద్దరి నడుమ విబేధాలు కరెక్టే అనుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube