అక్కా చెల్లితో ఇద్దరితో శోభనం.. అయితే ఒక్క కండిషన్.. అది తెలిస్తే షాక్?

బుల్లి తెరపై నవ్వులు పూయించే కార్యక్రమం ఏదైనా ఉందా అంటే అది జబర్దస్త్ కార్యక్రమం అని అందరూ ఠక్కున చెప్పేస్తారు.ఈ క్రమంలోనే ప్రతి వారం జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారా కమెడియన్స్ అద్భుతమైన స్కిట్ లను చేస్తూ వారి కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు.

 Varsha Faima Jabardasth Emmanuel First Nigth Skit Viral, Varsha, Roja, Jabardas-TeluguStop.com

ఇదిలావుండగా తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు.కార్తీక మాసం కావడంతో ప్రతి ఒక్కరు దీపాలను వెలిగిస్తూ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక ఈ ప్రోమోలో భాగంగా ఇమ్మానియేల్ వర్ష స్కిట్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.వర్ష ఇమ్మానియేల్ జంటకు ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ క్రమంలోని వీరిద్దరూ పెళ్లి స్కిట్ చేశారు.ఇమ్మానుయేల్ ప్రేమించిన వర్షను పెళ్లి చేసుకోవాలంటే తప్పనిసరిగా తన చెల్లెలు కూడా పెళ్ళి చేసుకోవాలనే కండిషన్ పెడుతోంది వర్ష.

దీంతో ఇమ్మానియేల్ చేసేదేమీ లేక తన చెల్లెలుగా చేసినటువంటి ఫైమా మెడలో మూడుముళ్లు వేస్తాడు.

పెళ్లి తర్వాత శోభనం సన్నివేశంలో భాగంగా ముందుగా వర్షా దగ్గరకు వెళ్లిన ఇమ్మానుయేలు అక్కడ కూడా తిప్పలు తప్పలేదు.ముందుగా తన చెల్లి పై చేయి వేసాకే తనపై చెయ్యి వేయాలంటూ వర్ష మరోసారి కండిషన్ పెడుతోంది.దీంతో చేసేదేమీలేక ఇమ్మానియేల్ శోభనం కష్టాలను ఎంతో ఫన్నీగా చూపించారు.

ఫస్ట్ నైట్ పై ఫోకస్ పెట్టి చేసిన ఈ స్కిట్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube