హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకల వేళ ట్రాఫిక్ ఆంక్షలు..!!

హైదరాబాద్ మహానగరం న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధం అవుతోంది.ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

 Traffic Restrictions During New Year Celebrations In Hyderabad..!!-TeluguStop.com

ఇందులో భాగంగా నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకురానున్నారు పోలీసులు.ఈ క్రమంలోనే పలు ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు.

ఇవాళ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్ల మూసివేత కొనసాగుతుంది.రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు.

అలాగే డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తించేందుకు గానూ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు.అలాగే ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube