ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోలు వీళ్లే.. ప్రభాస్, తారక్ స్థానాలు ఏంటంటే?

ప్రతి నెలా ఆర్మాక్స్ మీడియా సర్వే చేసి వెల్లడించే వివరాలు సోషల్ మీడియా, వెబ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి.తాజాగా ఆర్మాక్స్ మీడియా టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

 Tollywood Most Popular Male Stars Details Here Goes Viral , Junior Ntr, Male Sta-TeluguStop.com

ఈ జాబితాలో టాలీవుడ్ హీరోలలో చాలామంది హీరోల స్థానాలు గత నెలతో పోల్చి చూస్తే మారాయి.ఈ జాబితాలో స్టార్ హీరో ప్రభాస్ తొలి స్థానంలో నిలవడం గమనార్హం.

ఆదిపురుష్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ప్రభాస్ తర్వాత ఈ జాబితాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.

తారక్ రెండో స్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు.పుష్ప ది రైజ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న అల్లు అర్జున్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం.ప్రిన్స్ మహేష్ బాబు ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలవగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలవడం గమనార్హం.

న్యాచురల్ స్టార్ నాని ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలవగా విజయ్ దేవరకొండ ఎనిమిదో స్థానంలో ఉన్నారు.మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు.

Telugu Ntr, Male Stars, Popular, Pawan Kalayn, Prabhas-Movie

మాస్ మహారాజ్ రవితేజ ఈ జాబితాలో పదో స్థానంలో నిలవడం గమనార్హం.సీనియర్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలకు టాప్ 10లో చోటు దక్కలేదు.అయితే రాబోయే నెలల్లో అయినా ఈ హీరోలకు టాప్ 10లో చోటు దక్కుతుందేమో చూడాల్సి ఉంది.కొంతమంది హీరోలకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube