Stunt Vedios : వీడియో: వీళ్లు స్టంట్ వీరులు.. ఒక్కో స్టంట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది..

ఈ ప్రపంచంలో ప్రతిభ కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు.ఈ ప్రతిభావంతులు చేసే స్టంట్స్ చూస్తే మనం నోరెళ్ల బెట్టక తప్పదు.

 The Video Of These Stunt Heroes Will Give You Goose Bumps-TeluguStop.com

అలాంటి టాలెంటెడ్ పీపుల్స్ కి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.ఇందులో చాలామంది రకరకాల స్టంట్స్ చేస్తూ ఆకట్టుకున్నారు.

@Enezator ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియో క్లిప్ ఓపెన్ చేస్తే మనకు మొదటగా ఒక వ్యక్తి కాస్త వంపుగా ఉన్న పెద్ద గోడపైకి వేగంగా ఎక్కడ అని కనిపిస్తుంది.అతడు చాలా ఎత్తున కూడా నిటారుగా ఎక్కుతూ చివరికి ఒక అంచును పట్టుకోగలిగాడు.ఈ గోడ కనీసం 30 అడుగుల ఎత్తు ఉంటుంది.

అంత పెద్ద గోడను అతడు ఎక్కడం చూస్తుంటే మనకు హార్ట్ బీట్ రైజ్ అవుతుంది.తర్వాత ఒక వ్యక్తి బీచ్( Person in beach ) లో కుర్చీ వేసుకుని కూర్చుంటాడు.

అప్పుడు ఒక పెద్ద అలా చాలా నీటిని అతడి పైకి తీసుకొస్తుంది.అప్పుడు యువకుడు ( young man )తన కాళ్ళను సింపుల్గా పైకి లేపి కుర్చీపై కూర్చుని ఆ నీరు తగలకుండా తప్పించుకుంటాడు.

బట్టలు తడిచిపోకుండా ఉండటానికి, సముద్రాన్ని దగ్గరగా చూడడానికి ఇంతకు మించిన టెక్నిక్ మరొకటి ఉండదు.

తర్వాత ఒక చెక్క నిర్మాణంపై నిల్చున్న వ్యక్తిని మనం చూడవచ్చు.ఆ నిచ్చెనను ఒక బుల్డోజర్ తో బలంగా గుద్దేశారు.అయితే దానిపై ఉన్న వ్యక్తి బుల్డోజర్ తగలకుండా గాల్లోకి ఎగిరి తర్వాత సురక్షితంగా నేలపై ల్యాండ్ అయ్యాడు.

గాల్లోకి ఎగిరిన సమయంలో పల్టీలు కూడా కొట్టాడు.ఒక వ్యక్తి స్విమ్మింగ్ పూల్ లో పైనుంచి ఈజీగా జంప్ చేశాడు.

తర్వాత ఒక వ్యక్తి పెద్ద డ్రమ్మును మోయకుండానే చాలా దూరం గుండ్రంగా తిప్పుతూ చేర్చాల్సిన చోటికి చేర్చాడు.మరొక వ్యక్తి డోర్ క్లోజ్ చేసిన కారులోకి కిటికీ గ్యాప్ నుంచి జంప్ చేసి సీటులో కూర్చున్నాడు.

ఇంకొక వ్యక్తి వరసగా వస్తున్న సైక్లిస్టుల భుజాలపై నడుస్తూ ఆశ్చర్యం కలిగించాడు.తర్వాత కొంతమంది ఒక బాల్ లాగా క్రియేట్ అయ్యి తిరుగుతూ అబ్బుర పరిచారు.

ఈ వీడియో చూసి చాలా మందిని ఫిదా అవుతున్నారు.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube