మాస్కు పెట్టుకోలేదని యువకుడికి మేకులు దించిన పోలీసులు.. అసలు ట్విస్ట్ ఇదే.. ?

నిజమో కాదో తెలియదు గానీ కొన్ని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.ప్రస్తుతం ఒక వార్త వినడానికే భయంగా అనిపించేలా ఉంది.

 The Cops Who Nailed The Young Man For Not Wearing A Mask, Up, Bareilly District,-TeluguStop.com

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే.

కరోనా సమయంలో బయటకు వెళ్లేటప్పుడు తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవాలనే విషయం తెలిసిందే.

అయితే మాస్క్ పెట్టుకోకుండా బయటకు వెళ్లితే ఏం అవుతుందని ప్రశ్నించే వారున్నారు.ఇదంతా పక్కన పెడితే.

యూపీలోని బరేలీ జిల్లాలో ఓ మహిళ పోలిసుల పై సంచలన ఆరోపణలు చేసింది.

తన కొడుకు మాస్కు పెట్టుకోలేదనే కారణంతో పోలీసులు చేతులు, కాళ్లలో మేకులు దించారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

కాగా ఈ ఆరోపణల పై స్పందించిన బరేలీ పోలీసులు ఇంత కౄరంగా ప్రవర్తించవలసిన అవసరం తమకు లేదని, తమపై తప్పుడు ఆరోపనలు చేస్తున్న మహిళ కొడుకుపై చాలా కేసులున్నాయని, ఆ కేసుల నుండి తప్పించుకోవడానికే తమపై నిందలు వేస్తూ, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు.ఈ ట్విస్ట్ తెలియని వారు నిజంగా పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించారా అని ఊహించుకోవడం సాదారణం.

కానీ అసలు నిజం తెలిస్తే ఇలా షాక్ అవుతాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube