30 లక్షలతో తీస్తే 13 కోట్ల వసూళ్లను రాబట్టిన ఆ స్టార్ హీరో సినిమా...

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తూ వాళ్ల సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఉదయ్ కిరణ్ ( Uday Kiran )లాంటి నటుడు చాలా ఉత్సాహంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూడు సినిమాలతోనే సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.

 That Star Hero Movie Which Collected 13 Crores If Made With 30 Lakhs , Uday Kira-TeluguStop.com

ఇక ఆ తర్వాత తను స్టార్ హీరోగా ఎదుగుతాడని అందరు అనుకున్నప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన పాతాళానికి పడిపోయాడు.

ఇక ఇదిలా ఉంటే ఆయన నటించిన మొదటి చిత్రం అయినా ‘చిత్రం ‘ సినిమా( Chitram ) తోనే తను ఒక పెను సంచలనాన్ని సృష్టించాడు.ఇక ఆ సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక 30 లక్షలతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 13 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి చిన్న సినిమాల్లో పెద్ద సక్సెస్ గా నిలిచింది.

 That Star Hero Movie Which Collected 13 Crores If Made With 30 Lakhs , Uday Kira-TeluguStop.com

ఇక రామోజీరావు ( Ramoji Rao )ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా ఆయన భారీ కలెక్షన్లతో ముందుకు సాగారు.ఇక దర్శకుడు అయిన తేజ( Teja ) కూడా అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను తెరకెక్కిస్తు తనకంటూ ఒక మార్క్ చూపిస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ఈ సినిమా కోసం చాలామంది హీరోలని చూసిన తేజ వాళ్ళెవరూ దానికి సెట్ అవ్వరనే ఉద్దేశ్యం తో ఉదయ్ కిరణ్ ను సెలెక్ట్ చేసి ఆయనతో ఆ సినిమా చేశారు.ఇక ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో కూడా రెండు మూడు సినిమాలు రావడం విశేషము…ఇక మొత్తానికైతే చిన్న సినిమాలు తీసి భారీ విజయాన్ని సాధించొచ్చు అని చెప్పిన సినిమాగా ఈ సినిమాను మనం చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు… ఇక అప్పటినుంచి చిన్న సినిమాలు వరుసగా తెరకెక్కుతూ మంచి సక్సెస్ లను అందుకున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube