టీడీపీ ఎలాంటి పుస్తకాలు ప్రచురించినా నష్టం లేదని వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.టీడీపీ వేసే పుస్తకాలపై చర్చకు సిద్ధమని తెలిపారు.
టీడీపీదే నేర చరిత్రని ఆరోపించిన మంత్రి మేరుగ రంగ హత్యలో ఉన్నది టీడీపీనేనని విమర్శించారు.అనంతరం నారా లోకేశ్ పాదయాత్ర ఎలా జరుగుతుందో అందరికీ తెలుసని చెప్పారు.
తమ పార్టీ ఉనికి కోసమే చంద్రబాబు ముందస్తు అంటున్నారని విమర్శించారు.