స్టార్ హీరోయిన్ సమంత లగ్జరీ లైఫ్.. ఆమె దగ్గర ఉన్న కార్ల కలెక్షన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్‌( Citadel web series ) లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

 Samantha Lavish Lifestyle And Cars Collection In Hyderabad, Samantha, Cars Colle-TeluguStop.com

ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దావన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.కాగా గత ఏడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించిన సామ్ ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి( Myositis disease ) కారణంగా దాదాపు ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి భారీ నుంచి నెమ్మదిగా కోలుకుంటూ రీ ఎంట్రీ ఇవ్వడానికి గట్టిగానే కృషి చేస్తోంది.

Telugu Cars, Citadel Web, Hyderabad, Myositis, Samantha, Samanthalavish, Tollywo

కాగా సామ్ , తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన సామ్.కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.మయోసైటిస్ కారణంగా సామ్ చాలా నెలలుగా విశ్రాంతి తీసుకుంటుంది.ఇక ఇప్పుడిప్పుడే తిరిగి మూవీస్ లోకి రీఎంట్రీ ఇస్తుంది.ప్రస్తుతం సామ్ మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది.ఏప్రిల్ 28న సామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటేదక్షిణాది చిత్రపరిశ్రమలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్.దశాబ్దంపాటు అగ్రకథానాయికగా కొనసాగుతుంది.ఇక సామ్ నికర విలువ రూ.115 కోట్లు అని సమాచారం.

Telugu Cars, Citadel Web, Hyderabad, Myositis, Samantha, Samanthalavish, Tollywo

అలాగే ఒక్కో సినిమాకు రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.దక్షిణాదిలో నయనతార తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఆమెనే.

నటనతో పాటు, ఆమె ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపార సంస్థలు, ఇతర ప్రచార కార్యక్రమాల నుండి కూడా సంపాదిస్తుంది.సామ్ వద్ద రూ.2.26 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ నుంచి పోర్షే కేమాన్ జిటిఎస్ వరకు లగ్జరీ కార్ల కలెక్షన్ñ mఉంది.ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ రూ 2.26 కోట్లు కాగా పోర్షే కేమాన్ GTSరూ 1.46 కోట్లు, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ – రూ.72 లక్షలు, Mercedes Benz G63 AMG రూ.3.30 కోట్లు ఆడి క్యూ7 — రూ.87 లక్షలుగా BMW 7 సిరీస్- రూ.1.70 కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube