భారత్ లోని పలు రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్రం మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇందులో భాగంగా ఏపీ గవర్నర్ గా రిటైర్డ్ జస్టిస్ ఎస్.
అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన అబ్దుల్ నజీర్… అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్ ల ఉన్నారు.
ప్రస్తుత ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా నియామకం అయ్యారు.