ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల యుగం నడుస్తోంది.ఎలక్ట్రిక్ వెహికల్స్ ను కొనేందుకు ప్రతిఒక్కర ఆసక్తి కనబరుస్తున్నారు.
కారు, బైక్, ఆటలో ఇలా ప్రతి వాహనంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి.అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాయితీలు ప్రకటిస్తున్నాయి.కంపెనీలకు కూడా ఆర్ధికంగా సహయం చేస్తున్నాయి.
ఇక వినియోగదాులకు రాయితీలు ప్రకటిస్తుంది.
తాజాగా హైదరాబాద్ కు చెందిన ట్యూబ్ ఇన్వెస్ట్ మెంట్ ఇండియా అనుబంధ కంపెనీ అయిన టీఐ క్లీన్ మొబిలిటీ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్ లో ప్రవేశపెట్టింది.
ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను మార్కెట్ లోకి తెచ్చింది.సబ్సిడీ అనంతరం రూ.3.02 లక్షలుగా ధర ఉంది.10 కిలోవాట్ అవర్ బ్యాటరీని ఇందులో పొందపర్చారు.మురుగప్ప గ్రూప్ కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థధ ఐ క్లీన్ మొబిలిటీ చెన్నైలో మెంట్రా ఎలక్ట్రిక్ 3డబ్ల్యూ ఆటోను ప్రారంభించింది.
ఒకసారి ఛార్జ్ చేస్తే వాహనం 197 కిలోమీటర్లు ప్రయాణింనుంది.చెన్నై సమీపంలోని అంబత్తరు ప్లాంట్ లో దీనిని ఉత్పత్తి చేస్తున్నారు.దేశవ్యాప్తంగా 100కిపైగా డీలర్ షఇప్ కేంద్రాల ద్వారా ఈ త్రిచక్ర వాహనాలను విక్రయించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో సుమారు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కెంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.ఈ రంగంలో తాను అభివృద్ధ చెందుతున్నామని, మూడు ప్లాంట్లు ఏర్పాటు చేశామని కంపెనీ ప్రతినిధఉలు చెప్పారు.
త్వరలో ఈవీ వెహికల్స్ రంగంలో అభివృద్ది సాధిస్తామన్నారు.కస్టమర్లకు బెస్ట్ ప్రొడక్ట్ అందించడమే తమ ధ్యేయమని తెలిపారు.
త్వరలోనే మరిన్ని వెహికల్స్ ప్రవేశపెడతాన్నారు.