పీఎస్2 సినిమా రిలీజ్ కు ముందే రెస్పాన్స్ లీక్.. మరీ ఓవర్ అంటూ?

స్టార్ డైరెక్టర్ మణిరత్నం( Mani Ratnam ) దర్శకత్వం వహించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్( Ponniin Selvan ).గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమా విడుదలైన మంచి విజయం సాధించిన తెలిసిందే.

 Mani Ratnam Ponniyin Selvan 2 Run Time 2hours 22 Secs Video ,mani Ratnam , Ponni-TeluguStop.com

పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమాకు అన్ని భాషల్లో విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.

కాగా ఈ చిత్రం దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్( Mani Ratnam dream project ) అన్న విషయం కూడా మనందరికి తెలిసిందే.

Telugu Aishwarya Rai, Chiyan Vikram, Jayam Ravi, Karthi, Mani Ratnam, Maniratnam

ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలో నటించారు.రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.ఇది ఇలా ఉంటే ప్రేక్షకులు పొన్నియిన్ సెల్వన్ 2( Ponniin Selvan 2 ) సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.

దాంతో ఈ సినిమాకు సంబంధించిన చిన్న చిన్న అప్డేట్లను విడుదల చేస్తూ ప్రేక్షకులలో ఆత్రుతని అంచనాలను మరింత పెంచుతున్నారు డైరెక్టర్.

Telugu Aishwarya Rai, Chiyan Vikram, Jayam Ravi, Karthi, Mani Ratnam, Maniratnam

ఇది ఇలా ఉంటే ఈ సినిమా పార్ట్ 2 ఏప్రిల్ 28న విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.పీఎస్ 2( PS2 ) కోసం అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇంకా సినిమా విడుదల కాకముందే అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన వార్త చక్కర్లు కొడుతోంది.

Telugu Aishwarya Rai, Chiyan Vikram, Jayam Ravi, Karthi, Mani Ratnam, Maniratnam

పీఎస్ 2 తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంని, రీసెంట్‌ గా ఈ సినిమాను చూసిన సెన్సార్ జ్యూరీ ఈ సినిమాకు యూబై ఎ సర్టిఫికేట్ ను మంజూరు చేసిందట.కొన్ని కట్స్ మినహా అంతా ఓకే చెప్పిందట.ఈ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుందని సూపర్ గా ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇక ఆ వార్తలపై స్పందించిన కొందరు మరీ ఓవర్గా లేదు ఇంకా సినిమా విడుదల కాకముందే సూపర్ హిట్ అని ఎలా నిర్ణయిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube