Deputy CM DK Shivakumar : సుప్రీంకోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఊరట

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ( Deputy CM DK Shivakumar )కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.2018 నాటి మనీలాండరింగ్ కేసును( Money laundering case ) అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.అయితే గతంలో కాంగ్రెస్( Congress ) అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పని చేసిన శివకుమార్ అక్రమంగా నగదు సంపాదించుకున్నారని, పన్ను ఎగవేత కోసం ఇతర నిందితులతో కలిసి నేరపూరిత కుట్ర పన్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ ఆగస్ట్ 2, 2017 లో ఢిల్లీలోని నిందితుల ఆస్తులపై సోదాలు నిర్వహించింది.

 Karnataka Deputy Cm Dk Shivakumars Plea In Supreme Court-TeluguStop.com

ఈ సోదాల్లో లెక్కలు చూపని నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు గతంలో దర్యాప్తు సంస్థ పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube