చరణ్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పిన తారక్.. ఆ మాటతో మెగా ఫ్యాన్స్ మెచ్చేలా?

Junior Ntr Wishes To Ram Charan Details, Ram Charan, Junior Ntr, Ram Charan Birthday, Ntr Birthday Wishes, Rrr Movie, Game Changer Movie, Mega Fans, Nandamuri Fans, Ntr Ram Charan, Buchhi Babu

ఈరోజు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్( Ram charan ) పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

 Junior Ntr Wishes To Ram Charan Details, Ram Charan, Junior Ntr, Ram Charan Birt-TeluguStop.com

చరణ్ కొత్త సినిమా టైటిల్ కు సంబంధించిన ప్రకటన వెలువడింది.గేమ్ ఛేంజర్( Game Changer ) అనే టైటిల్ తో భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది.

అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ( NTR ) సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

హ్యాపీ బర్త్ డే బ్రదర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

చరణ్ కు తారక్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.హ్యావ్ ఏ బ్లాస్ట్ అంటూ తారక్ చేసిన ట్వీట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి.

ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ను నందమూరి ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తున్నారు.ఎన్టీఆర్ ట్వీట్ చేయడం చరణ్ కు, చరణ్ ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.

ఆర్.ఆర్.ఆర్ మూవీకి సీక్వెల్ తెరకెక్కితే ఎన్టీఆర్, చరణ్ ఈ సీక్వెల్ లో కలిసి నటించే అవకాశం ఉంది.రామ్ చరణ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉంది.

చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించినా ఆ సినిమా బడ్జెట్ కనీసం 1000 కోట్ల రూపాయలుగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ షూట్ ఈ ఏడాదే మొదలుకానుంది.

చరణ్ కోసం బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.సుకుమార్ సైతం ఈ స్క్రిప్ట్ కు సంబంధించి కీలక మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది.చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీకి సంబంధించి త్వరలో కీలక అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube