ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇదిలా ఉంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లు సైతం వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది…

ఇక ఇప్పటికే కొరటాల శివ( Koratala Siva ) లాంటి దర్శకుడు సైతం తనదైన రీతిలో కష్టపడుతూ వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.పాన్ ఇండియా లో ఉన్న చాలా మంది డైరెక్టరు వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకుంటున్నారు.మరి కొరటాల శివ మాత్రం దేవర( Devara ) సినిమా తో మంచి సక్సెస్ కొట్టినప్పటికి ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే దానిమీద సరైన క్లారిటీ అయితే లేదు.దేవర 2( Devara 2 ) ఉంటుంది అనేది కన్ఫర్మ్ అయినప్పటికి అది ఎప్పుడూ ఉంటుంది అనేది తెలియడం లేదు…

ఇక మొదటి నుంచి కూడా కొరటాల శివ చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని అయితే సంతరించుకుంటుంది.మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి గుర్తింపును సంపాదించినవే కావడం విశేషం.ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది…