తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది దర్శకులు సైతం భారీ సక్సెస్ లను అందుకోవాలని ప్రయత్నం లో ఉన్నారు ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున( Nagarjuna ) లాంటి నటుడు చేయాల్సిన తన 100 వ సినిమాను భారీ స్థాయిలో ఎలివేట్ చేస్తూ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇక అలాగే తన తో పాటు సినిమా చేయడానికి ఒక స్టార్ డైరెక్టర్ ను సైతం సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆయన రజినీకాంత్ తో కూలీ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటుగా శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) డైరెక్షన్ లో కుబేర( Kubera ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాల తర్వాత ఆయన శేఖర్ కమ్ముల డైరెక్షన్ లోనే తన 100 వ సినిమా చేయబోతున్నాడు అనే వార్త లైతే వస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాన్ని అందుకొని ఆయన వందో సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలు విజయాలు సాధించినప్పటికీ 100 వ సినిమా అనగానే ప్రతి ఒక్కరూ ఈ సినిమా మీద భారీ ఫోకస్ అయితే చేస్తారు.ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఆయన ఇక మీదట చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ లను సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది…