కారులో అక్రమంగా గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
బెంగుళూరుకు చెందిన కౌశిక్ వ్యక్తి తన కారులో 20 కిలోల గంజాయిని తరలించేందుకు యత్నం.చావులమదుం కూడలి వద్ద ఓ హోటల్ వద్ద పార్క్ చేసి ఉంచిన కారు.20 కిలోల గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం.