కారులో గంజాయి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం

కారులో అక్రమంగా గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

బెంగుళూరుకు చెందిన కౌశిక్ వ్యక్తి తన కారులో 20 కిలోల గంజాయిని తరలించేందుకు యత్నం.

చావులమదుం కూడలి వద్ద ఓ హోటల్ వద్ద పార్క్ చేసి ఉంచిన కారు.

20 కిలోల గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ