కామెడీ కింగ్ బ్రహ్మానందం( Brahmanandam ) ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలు చేస్తున్నా ఆ సినిమాలలోని పాత్రలు ప్రత్యేకంగా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.తాజాగా బ్రహ్మానందం చిన్న కొడుకు పెళ్లి గ్రాండ్ గా జరగగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
అయితే బ్రహ్మానందం చిన్న కోడలి బ్యాగ్రౌండ్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్రహ్మానందం కొత్త కోడలి పేరు ఐశ్వర్య( Aishwarya ) కాగా ఈమె ప్రముఖ డాక్టర్ కావడం గమనార్హం.
ఐవీఎఫ్ స్పెషలిస్ట్ పద్మజ వినయ్ కూతురైన ఐశ్వర్య కూడా డాక్టర్ అని తెలిసి చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు.నిశ్చితార్థం సమయంలో బ్రహ్మానందం కొత్త కోడలికి ఖరీదైన బంగారు నెక్లస్ ను బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది.
ఈ బంగారు నెక్లస్ ఖరీదు ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది.

బ్రహ్మాందం ఇప్పటికే 100కు పైగా సినిమాలలో నటించగా ఆయన ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్నారు.బ్రహ్మానందం పెద్ద కొడుకు గౌతమ్ పలు సినిమాలలో నటించగా ఆశించిన స్థాయిలో సినిమాల్లో సక్సెస్ కాలేదు.బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్( Siddharth ) విదేశాల్లో విద్యను అభ్యసించగా అక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తోంది.
బ్రహ్మానందం ప్రస్తుతం 67 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.

బ్రహ్మానందంను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.బ్రహ్మానందం మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.ఇతర భాషల్లో సైతం బ్రహ్మానందం మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
మరికొన్ని సంవత్సరాల తర్వాత బ్రహ్మానందం సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నారని తెలుస్తోంది.బ్రహ్మానందంను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.
ఈ మధ్య కాలంలో జాతిరత్నాలు సినిమాలోని పాత్ర బ్రహ్మానందంను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.బ్రహ్మానందం కెరీర్ అద్భుతంగా ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.