బిగ్ బాస్ హౌస్ లో ఈ సారి నో వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఆ ముగ్గరికి డేంజర్?

బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ షోకి రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులారిటీ ఉందో అందరికి తెలిసిందే.

 Bigg Boss Telugu 5, Wild Card Entry, Kajal , Viswa,latest News-TeluguStop.com

ఇప్పటికే తెలుగులో ఈషో నాలుగు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.ప్రస్తుతం ఐదవ సీజన్ నడుస్తోంది.

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.అయితే మామూలుగా బిగ్ బాస్ హౌస్ లోకి 16 మంది మాత్రమే ఇంటి సభ్యులు వచ్చేవారు.

కానీ ఈ సారి మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి19 మంది కంటెస్టెంట్ లను పంపారు.ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో 8 మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ హౌస్ లో 12 మంది మాత్రమే మిగిలారు.బిగ్ బాస్ 8 వారాలు పూర్తి చేసుకుంది.9వ వారంలోకి అడుగుపెట్టింది.ఇక ఈ సారి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం ఆసక్తిగా మారింది.

Telugu Kajal, Viswa, Wild-Movie

ఈ వారం నామినేషన్ అయిన వారిలో ముఖ్యంగా జస్సి,కాజల్,విశ్వ ఈ ముగ్గురు డేంజర్ లో ఉన్నట్టు తెలుస్తోంది.ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.ఇకపోతే ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండదని సమాచారం.ఈసారి బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదు అని కొందరు నెటిజన్స్ అంటున్నారు.

టాస్క్ లు అన్ని కూడా లాస్ట్ సీజన్ లో చేసినవే ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.ఈ క్రమంలోనే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube