జిల్లా కాంగ్రెస్ కమిటి ఉపాధ్యక్షులుగా అంతగిరి బాలపోచయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) కాంగ్రెస్ కమిటి ఉపాధ్యాక్షుడుగా అంతగిరి బాలపోచయ్య ను , ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ కమిటి ప్రచార కమటి చైర్మన్ గా మాజీ ఎంపిపి గుడిసే అయిలయ్య లను మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు ఆది శ్రీనివాస్ ( Adi Srinivas )నియమించారు.

 Antagiri Balapochaiah As The Vice President Of The District Congress Committee-TeluguStop.com

ఇరువురుకీ నియోజకవర్గ ఇంచార్జ్ జిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణ నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ యంపి పోన్నం ప్రభాకర్ కు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ , డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణలకు ప్రత్యేక ధన్యవాదములు తెలియాజేశారు.ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూంపల్లి రాఘవ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube