రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామములో ఇటివల బిఅర్ఎస్ పార్టీ రౌడీలా దాడిలో గాయపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సూత్రపు కరుణాకర్ ను కలిసి పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ మాజి పిసిసి అధికార ప్రతినిధి సిరిసిల్ల నియోజక వర్గ సీనియర్ నాయకుడు చీటి ఉమేశ్ రావు.
కార్యకర్తకు ఎంతటి కష్టం వచ్చినా అందరికీ అండగా ఉంటానని ధైర్యం చెప్పిన చీటీ ఉమేష్ రావు.
తన వెంట డిసిసి ప్రధాన కార్యదర్శి పెద్ది గారి శ్రీనివాస్, మాజి కార్యదర్శి ఓరుగంటి తిరుపతి, ఎడుమల భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.