ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సత్తయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అబివృద్ధి అధికారిగా సత్తయ్య గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు.ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఇక్కడ పది సంవత్సరాలు గా పనిచేసిన చిరంజీవి జగిత్యాలకు ( Chiranjeevi ) ఎంపిడిఓ గా బదిలీ అయ్యారు.

 Sattaiah Took Charge As Mpdo , Chiranjeevi , Mpdo , Sattaiah, Wazir Haimad, Typh-TeluguStop.com

పెద్దపల్లి జిల్లాలో ఎంపిడిఓ గా పని చేసిన సత్తయ్య ఎల్లారెడ్డిపేట మండల అబివృద్ధి అధికారిగా బదిలీపై వచ్చారు.గురువారం ఎంపీడీవో బాధ్యతలు స్వీకరించారు.

ఎల్లారెడ్డిపేట , నారాయణ పూర్ గ్రామాల స్పెషల్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు.అక్కడ మండల పరిషత్ సూపరింటెండెంట్ శ్రీ నివాస్, మండల పంచాయతీ అధికారి వజీర్ హైమద్ , టైఫిస్ట్ రాజు నాయక్, ఆపీస్ సిబ్బంది , వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube