మంత్రి కేటీఆర్,జెడ్పిటిసి సహకారంతో హైమాస్ లైట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా :మంత్రి కేటీఆర్( Minister KTR ), జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు సహకారంతో హైమాస్ లైట్లు( LED High Mass Light ) ప్రారంభించుకోవడం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సభ్యులు పేర్కొన్నారు.

 Hymas Lights In Collaboration With Minister Ktr And Zptc-TeluguStop.com

ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండలం దుమాల గ్రామంలో ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాలలో హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు తో విన్నవించగా జెడ్ పి టి సి మంత్రి కేటీఆర్ సహకారంతో గురువారం గురుకుల పాఠశాలలో హైమాస్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగిందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు బంజారా సేవా సంఘం వారు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube