ఖమ్మం నుండి భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళే టాటా ఏస్ వాహనంలో ఏసీలు, ఫ్రిడ్జ్‌లు తీసుకేళ్తుండగా ఏనుకూరు వద్దకు రాగానే హఠాత్తుగా మంటలు చెలరేగాయి.దీంతో ఆ వాహనంలో ఉన్న 9 ఏసీలు, 12 ఫ్రిడ్జ్‌లు మొత్తం కాలి బూడిదైపోయాయి.

ఈ వాహనం టీఎల్ఆర్ ఎంటర్ప్రైసెస్‌కు చెందినదిగా తెలుస్తుంది.ఈ ప్రమాదం కారణంగా సుమారు 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.