తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు అందింది.రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలకు పార్టీ టికెట్లు అమ్ముకున్నారని ఈడీకి కంప్లైంట్ వచ్చింది.
ఈ మేరకు గద్వాల కాంగ్రెస్ నేత విజయ్ కుమార్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.టికెట్లు అమ్మిన డబ్బులతో మనీ లాండరింగ్ జరిగిందని సమగ్ర విచారణ జరపాలని ఈడీకి విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారని సమాచారం.