తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు అందింది.రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలకు పార్టీ టికెట్లు అమ్ముకున్నారని ఈడీకి కంప్లైంట్ వచ్చింది.

ఈ మేరకు గద్వాల కాంగ్రెస్ నేత విజయ్ కుమార్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

టికెట్లు అమ్మిన డబ్బులతో మనీ లాండరింగ్ జరిగిందని సమగ్ర విచారణ జరపాలని ఈడీకి విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారని సమాచారం.

మంచు వివాదంలో తప్పు మనోజ్ దేనా.. ఆ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయిగా!