అటు పర్యాటకం వస్తున్న సమస్యలు, పర్యాటకంగా ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అని అధికారులతో చర్చించి చెప్తాం ఆంధ్ర లో అన్ని రకాలుగా పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్ని దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడికి రావటానికి ఏర్పాట్లు చేస్తున్నాం విదేశీ పర్యాటకులు ఆంధ్రాలోనే వచ్చే విధంగా చర్యలు, అలాగే తిరుపతి కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం శ్రీశైలం దేవస్థానం కు 43 కోట్లు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కొరకు ప్రకటించాం అలాగే అన్నవరం, సింహాచలం కూడా అన్నీ రకాలుగా అభివృద్ధి చేయటానికి ప్రణాళికలు వేస్తున్నాం కాకినాడ కోస్టల్ టూరిజం పేరు మీద 68 కోట్లు మంజూరు చేశాం, పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి.
నెల్లూరు మరొక కోస్టల్ టూరిజం క్రింద 49 కోట్లు మంజూరు చేశాం రానున్న రోజుల్లో రాష్ట్రంలో భోద్ధిస్ట్ పెరు మీద పనులు జరుగుతున్నాయి అమరావతి నీ కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తాం బుద్ధ భగవాన్ దేవాలయం ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటికీ మౌలిక సదుపాయాలు తో అభివృద్ధి చేస్తాం కోర్టు కేసులు కారణంగా రాష్ట్రంలో కొన్ని అభివృద్ధి పనులు ఆగాయి ఇప్పటివరకు 234 కోట్లు కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసింది సముద్ర మార్గం గుండా విదేశీ పర్యాటకులు వచ్చే విధంగా చర్చలు జరుపుతున్నాం రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కరోనా కారణంగా దెబ్బ తిన్న శాఖ ఉంది అంటే అధి కేవలం పర్యాటక శాక మాత్రమే అరకు ప్రత్యేక రైళ్లు కోచ్ లు ఏర్పాటు చేయటం జరిగింది ఉత్తర ప్రదేశ్ లో ఇంటర్నేషనల్ air పోర్ట్ ను ఏర్పాటు చేసి ప్రధాన మంత్రి తో ప్రారంభించడం జరిగింది ఆంధ్ర 18 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియంఅనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది ముఖ్యంగా తిరుపతిని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం పుట్టపర్తి లో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో పర్యాటకం పరంగా అభివృద్ధి చేస్తాం.