ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో భారి ఓపెనింగ్స్ రాబట్టుకుంది.సీడెడ్, వైజాగ్ లో శ్రీమంతుడు తొలిరోజు కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది.
అయితే మిగితా ఎరియాల్లో శ్రీమంతుడుని దాటలేకపోయింది.బ్రూస్ లీ కన్నా ఎక్కువ, శ్రీమంతుడు కన్నా తక్కువ.
మొత్తంగా ఇది నాన్నకు ప్రేమతో తొలిరోజు పరిస్థితి.తొలిరోజు కలెక్షన్లలో బాహుబలి, శ్రీమంతుడు తరువాత మూడోస్థానం నాన్నకు ప్రేమతో సినిమాది.
నైజాం : 4.17 కోట్లు
వైజాగ్: 1.16 కోట్లు
ఈస్ట్ : 1.16 కోట్లు
వెస్ట్ : 0.98 కోట్లు
కృష్ణ : 0.84 కోట్లు
గుంటూరు : 1.49 కోట్లు
నెల్లూరు : 0.49 కోట్లు
సీడెడ్ : 2.72 కోట్లు