కుక్కల దాడుల నేపథ్యంలో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో చిన్నారులపై వీధికుక్కల( stray dogs ) దాడులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.కుక్కల నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించింది.

 In The Wake Of Dog Attacks, The High Court Is Angry With The Government...! , St-TeluguStop.com

పరిష్కారాలతో రావాలంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.అటు జిహెచ్ఎంసి పరిధిలో 3.80 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని హైకోర్టు(High Court )కు ప్రభుత్వం తెలిపింది.వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube