సంఘర్షణ సభకు భారీగా తరలిన రైతులు,కాంగ్రెస్ శ్రేణులు

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి వరంగల్ రైతు సంఘర్షణ సభకు రైతులు,కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.వరంగల్ రైతు సంఘర్షణ సభను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే.

 The Peasants Who Had Moved Heavily To The Conflict House, The Congress Ranks-TeluguStop.com

రాహుల్ గాంధీ సభ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో మరింత దూకుడు పెంచడం ఖాయమని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube