కంగారు పెడుతున్న వాయు కాలుష్యం... ఏటా 33 వేల మంది బలి

నల్లగొండ జిల్లా: వాయు కాలుష్యం కారణంగా భారతదేశంలో ఏటా 33వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ జర్నల్ పేర్కొంది.వారిలో 12 వేల మంది ఢిల్లీ వాసులే ఉంటున్నారని లాన్సెట్ నివేదిక పేర్కొంది.

 Alarming Air Pollution 33 Thousand People Die Every Year, Air Pollution, 33 Thou-TeluguStop.com

హైదరాబాద్లో 1,600 మంది చనిపోతున్నారని తెలిపింది.ఢిల్లీ,బెంగళూరు,చెన్నై,హైదరాబాద్,కోల్‌కతా,పూణే,ముంబై,సిమ్లా,వారణాసి నగరాల్లో రోజూ నమోదవుతున్న మరణాల్లో దాదాపు 7 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube